RR: కొత్తూరు మండలంలోని మల్లాపూర్, మక్తగూడ, మల్లాపూర్ తండాల నూతన సర్పంచ్లు కొత్తూరు సీఐ నరసయ్యను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని నూతన సర్పంచ్ లు సీఐ నర్సయ్యకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.