KDP: ప్రొద్దుటూరులో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని స్థానిక MLA వరదరాజులరెడ్డి పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు.