సత్యసాయి: పెనుకొండ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ సుదర్శన్ మాట్లాడుతూ.. శ్రమదానం చేసి పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులకు తెలిపారు. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వేస్టేజ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో NSS పీవో శ్రీలేఖ, శివన్న పాల్గొన్నారు.