TG: ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్టడీ విచారణ రెండో రోజు కొనసాగనుంది. సైబర్ క్రైమ్ ఆఫీసులో పోలీసులు అతన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. సినిమాల పైరసీ, వెబ్సైట్ నిర్వహణ, యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయంపై ఆరా తీస్తున్నారు. అసలు ఈ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇవాళ మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది.