SRCL: గంభీరావుపేట మండలం దమ్మన్నపేట పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్ఎం వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో, లక్ష్య సిద్ధితో సాధన చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. ప్రతి విద్యార్థికి చదివే గొప్ప ఆయుధమని హెచ్ఎం అన్నారు.