BHPL: గోరికొత్తపల్లి మండల నూతన SIగా సాయి త్రిలోక్‌నాథ్ రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన SI మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజలు సహకరించాలని కోరారు. భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అలాగే ఇక్కడ గతంలో SIగా విధులు నిర్వహించిన శాఖాపురం దివ్య BHPL PSకు బదిలీ చేశారు.