NRPT: మక్తల్ ఎమ్మెల్యే, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం దామరగిద్ద ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, విద్య నేర్పిన గురువులకు ఘనంగా వీడ్కోలు పలికే సంస్కృతి మనదని అన్నారు.