AP: తిరుపతిలోని గరుడ వారధిపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఫ్లైఓవర్‌పై ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించింది. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకంటామని పోలీసులు హెచ్చరించారు.