KNR: 99 రోజుల కార్యాచరణపై స్థానిక ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని సీఎస్కే.రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం సీఎస్ కె.రామ కృష్ణా రావు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి ఈ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హాజరయ్యారు.