బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్గా తెరకెక్కిన ‘అఖండ2: తాండవం’ థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, ఈ చిత్రం ‘పార్ట్-3’ కూడా ఉండబోతున్నట్లు చిత్ర బృందం ‘అఖండ2’ మూవీ చివర్లో హింట్ ఇచ్చింది. ‘జై అఖండ’ పేరుతో మూడో భాగం రానున్నట్లు తెలిపింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.