AP: రాష్ట్రంలో టాలెంట్‌కి కొరత లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘త్వరలోనే విశాఖ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్‌గా మారబోతుంది. టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు వస్తాయి. విశాఖను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తాం. అన్ని నగరాల కంటే విశాఖలో కాస్ట్ ఆఫ్ లివింగ్ 20 శాతం తక్కువ. విశాఖను మరింత సుందరమైన నగరంగా, కాలుష్య రహితంగా మారుస్తాం’ అని పేర్కొన్నారు.