VZM: జిల్లాలో శనివారం సాయంత్రం 5 గం.ల నుంచి సిమ్స్ మెస్సీయా మార్చ్ క్రిష్టమస్ సంబరాలు ఘనంగా జరుగునని అధ్యక్షులు టి.ఆనంద్, సెక్రటరీ ఆర్.ఎస్.జాన్ ఇవాళ తెలిపారు. ఈసందర్బంగా నిర్వహించిన క్రిస్మస్ ర్యాలీలో ఒంటెలు, గుర్రాలు, పొడుగు మనుషులు, X-mas, తీన్మార్, విచిత్ర వేషాలు మొదలైనవి ఉండునని తెలిపారు. కావున ఈ ర్యాలీ అందరు హాజరుకావాలని కోరారు.