BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) ద్వారా యువతకు ఉత్తమ శిక్షణ, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఇవాళ కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ITC కేంద్రాన్ని సందర్శించారు. 2D, 3D మిషన్, అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషన్, రోబోటిక్ వెల్డింగ్ మిషన్, ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించారు.