HYD: మహిళల్లో రొమ్ము క్యాన్సర్, పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని HYD MNJ ఆసుపత్రి సీనియర్ ఆంకాలజిస్ట్ డా. శ్రీనివాసులు తెలిపారు. గతంలో 70–80 కేసులు ఉండగా, ప్రస్తుతం 130–140 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. కొన్ని రొమ్ము క్యాన్సర్ పెరుగుదలపై స్పష్టమైన కారణం చెప్పడం కష్టమని, జీవనశైలి మార్పులు, కాలుష్యం వంటి కారణాలుగా పేర్కొన్నారు.