MDK: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. TNGO జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్, జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి కలిసి ఈ పోటీలను ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, టీఎన్జఓస్ యూనియన్, గెజిటెడ్ అధికారుల సంఘం మరియు క్రీడల శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.