BDK: పరిపాలనా శిక్షణలో భాగంగా జిల్లాకు కేటాయించిన శిక్షణా కలెక్టర్ సౌరబ్ శర్మ బుధవారం అశ్వారావుపేట మున్సిపాలిటీ చీఫ్ మున్సిపల్ కమీషనర్‌గా (సీఎమ్సీ) అధికారికంగా విధుల్లో చేరారు. ఆయన మూడు వారాల పాటు ఈ విధులు నిర్వహించనున్నారు. విధుల్లో చేరిన అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాల రికార్డులను పరిశీలించినట్లు సమాచారం.