SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. వీర్నపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఆయన పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నవీన్, భారతి, MPDO, తదితరులు పాల్గొన్నారు.