VKB: పరిగి నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 20 మంది గ్రామపంచాయతీ సర్పంచ్‌లుగా ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి అని ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. పరిగిలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి, ప్రజలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకున్నారనీ పేర్కొన్నారు.