జూ.ఎన్టీఆర్ స్టైలిష్ లుక్లో దర్శనమిచ్చాడు. గాగుల్స్ పెట్టుకుని సోఫాలో కూర్చొని ఉన్న ఎన్టీఆర్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో తారక్ లుక్ బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నాడు. అయితే రేపటి నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.