MDCL: తెలంగాణ ఉద్యమకారుల న్యాయం కోసం పోరాడే పోరాటంలో తాను ఎల్లప్పుడూ మద్దతు తెలుపుతానని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆల్వాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఛీమ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి దీక్షలో ఆయన పాల్గొన్నారు.