TG: రహదారులకు ప్రముఖుల పేర్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘రాష్ట్రం దయనీయ స్థితిలో ఉంది. రోడ్ల పేరు మార్చాలని సర్కార్‌కు ఉంటే HYD పేరు తిరిగి భాగ్యనగర్‌గా మార్చాలి. ఓ వైపు KTR.. కేసీఆర్‌కు AI విగ్రహాలు చేస్తున్నారు. మరోవైపు CM రేవంత్ ట్రెండింగ్‌లో ఉన్న వాళ్ల పేర్లను రోడ్లకు పెట్టాలని ఆరాటపడుతున్నారు. సమస్యలపై పోరాడేది BJP మాత్రమే’ అని అన్నారు.