JGL: కరాటే వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పొన్నాల గార్డెన్లో పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో రెండవ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్-2025 పోటీలను ప్రారంభించారు. అనంతరం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించిన కరాటే మాస్టర్ రచ్చ శ్రీనివాసను సన్మానించారు.