TG: HYD పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సిటీ పోలీసు విభాగంలో 25 ఏళ్లలోపు డిగ్రీ, PG విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం ఇచ్చారు. డేటా అనాలిసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచించారు.