SKLM: జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ఈనెల 6న ఉదయం 10.30 గంటలకు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించనున్నట్లు జడ్పీ ఇన్ఛార్జ్ సీఈవో పి.కిరణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు హాజరవ్వాలని ఆయన కోరారు.