RR: చేవెళ్ల మున్సిపల్ పరిధి మల్కాపూర్‌లో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ, ఇరుముడి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు ప్రత్యేక పూజలు చేశారు. మహా పడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పేటతుల్లి ఆటలు, భజనలతో గ్రామం భక్తిమయంగా మారింది. మండపంలో పాలాభిషేకం, నెయ్యాభిషేకం, 18 కళాశాల అర్చన ఆకర్షణగా నిలిచాయి.