MDK: జిల్లాలో ప్రణాళిక బద్ధంగా ఆయిల్ ఫామ్ తోటలలో మొక్కల ప్లాంటేషన్ చేస్తున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. అనంతరం ఆయన చేగుంట మండలం వడియారంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమం పరిశీలించారు. ఆయిల్ ఫామ్ మొక్కలకు, డ్రిప్కు సబ్సిడీ లభిస్తుందన్నారు. ఎంపీడీవో చిన్నారెడ్డి, ఏవో హరి ప్రసాద్, HO సంతోష్ కుమార్ పాల్గొన్నారు.