SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఓ సంస్థ సహకారంతో రూ. 1.20 కోట్ల నిధులతో అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ఈ నూతన వసతులను ఎంఈవో విద్యాసాగర్, పరిశ్రమ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.