BHPL: గోరికొత్తపల్లి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజే భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పోస్టులకు మొత్తం 07 నామినేషన్లు కొత్తపల్లిగోరి-04 నిజాంపల్లి– 02 చిన్నకోడెపాక– 01 వార్డు సభ్యులకు మొత్తం 09 నామినేషన్లు కొత్తపల్లిగోరి– 07 నిజాంపల్లి– 01 చిన్నకోడెపాక– 01 నామినేషన్ల్ వచ్చాయి.