MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయా గ్రామాలకు కేటాయించిన కేంద్రాల్లో ఉ. 10:30 గంటల నుంచి సా. 5 గంటల వరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. తొలి విడతలో మెదక్ జిల్లాలో 6 మండలాల్లోని 160 జీపీలు, 1,402 వార్డులు, SRDలో 7 మండలాల్లోని 136 జీపీలు, 1,246 వార్డులరు ఎన్నికలు జరగనున్నాయి.