MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని ధర్మపురి క్లస్టర్ వద్ద తెలుగు గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గూడెం ఆంజనేయులు తన నామినేషన్ గురువారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ సెట్‌ను అధికారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని అన్నారు.