నల్లగొండ ఎంజీయూ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 11 నుంచి ప్రారంభమైన డిగ్రీ సెమిస్టర్ 1,3,5 పరీక్షలు రేపటితో ముగుస్తాయని ఎంజీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుస్సేన్ను ఇవాళ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు పూర్తయ్యాయన్నారు.