NGKL: అచ్చంపేట మండలంలోని కాంగ్రెస్ నాయకులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అక్రమంగా నమోదు చేసిన కేసును కోర్టు కొట్టేసింది. అప్పటి ఎమ్మార్వో, బీఆర్ఎస్ నాయకుల మాటలు విని 12 ఏళ్ల క్రితం 18 మంది కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. అచ్చంపేట కోర్టులో న్యాయం గెలవడంతో కేసు కొట్టేయబడింది. మాజీ ఎంపీపీ రామనాథం సహా కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.