VZM: రాజ్యాంగ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పూల్ బాగ్లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డా ఏ కృష్ణ ప్రసాద్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు రాజ్యాంగ విలువలు పౌర హక్కులు, బాధ్యతలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. అనంతరం కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరాలు అని విద్యార్థులకు తెలిపారు.