RR: షాద్ నగర్ మున్సిపాలిటీలోని పటేల్ రోడ్డు నుంచి చటాన్ పల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇవాళ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలతో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.