HYD: iBOMMA రవిని ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. తమ విచారణకు రవి సహకరించడం లేదని, మరింత సమాచారం రాబట్టడానికి కస్టడీ అవసరమని పోలీసులు తెలిపారు. ఈ కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు ఇవాళ తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.