NLR: వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం నుంచి శనివారం వరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవుపై వెళ్లారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పర్యవేక్షించునున్నారు. ఇవాళ జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలు తెలియజేయడానికి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు