TG: CM రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు కలిశారు. ఈనెల 26న జరిగే తమ కుమారుడు సూర్య ఎంగేజ్మెంట్కు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌ను శాలువతో సన్మానించారు. అనంతరం పెళ్లి పత్రికను ఆయనకు అందించారు.
Tags :