SDPT: ప్రకృతిలో ప్రతి రంగు పవిత్రమైనదని బడ్జెట్ స్కూల్ మానేజ్మెంట్ అసోసియేషన్ కార్య దర్శి జగ్గు మల్లారెడ్డి అన్నారు. ఇవాళ సిద్దిపేటలోని ఓ పాఠశాలలో ఎల్లో డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ పసుపుపచ్చ డ్రెస్‌లతో పాఠశాలకు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి శుభకార్యంలో పసుపును అత్యంత పవిత్రంగా చూస్తారని తెలిపారు.