KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గుగులోతు నాగేశ్వరరావు అన్నారు. శనివారం చింతకాని మండల బీజేపీ అధ్యక్షుడు కొండ గోపి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ బలోపేతానికి బూతు స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.