ATP: పదో తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు మంగళవారం శిక్షణ ఇవ్వనున్నారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. శిక్షణకు సంబంధిత అధికారులు తప్పకుండా హాజరుకావాలని డీఈవో ప్రసాద్ బాబు స్పష్టం చేశారు.