ప్రముఖ నటుడు ఉపేంద్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మూవీల్లో సక్సెస్, ఫెయిల్యూర్లకు ఓ అర్థం ఉంది. కానీ రాజకీయాల్లో విజయమనే మాట విచిత్రంగా ఉంటుంది. ఓ వ్యక్తి, పార్టీ విజయం సాధించడం కాదు, ప్రజలు గెలవాలి. నాది పొలిటికల్ పార్టీ అయినా ప్రజలే హైకమాండ్, అభ్యర్థినీ ప్రజలే ఎంపిక చేయాలి. ఎలక్షన్, ప్రమోషన్ ప్రజలే చేయాలి. దీన్ని ప్రజలకు చేరువేయాలనుకుంటున్నా’ అని అన్నారు.