ELR: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి బుట్టాయిగూడెంలో చోటుచేసుకుంది. బండార్లగూడెం గ్రామానికి చెందిన పూనెం రామారావు (35) పోలవరం సచివాలయం-3 లో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో అల్లి కాలువ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ప్రమాదవశాత్తు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.