MDK: శివంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామిని రంగంపేట(తొగుట) పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి దర్శించుకున్నారు. కాశీ యాత్రకు వెళుతున్న ఆయన చాకరిమెట్ల ఆంజనేయస్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ ఆంజనేయ శర్మ పాల్గొన్నారు.