KRNL: తిరుమలలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని MLC బీటినాయుడు ఇవాళ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం కోసం వారికి ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.