ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతుంది. ఇది 2:45 నిమిషాల నిడివితో రాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఇంటర్వెల్తో కలిపి 3 గంటలతో రాబోతుందట. ఇక ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.