TG: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఇవాళ ప్రస్తుత విద్యా సంవత్సరానికి PG, PhD కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. అర్హులైన అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటలకు వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావాలని VC జానయ్య తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.pjtau.edu.in/