PDPL: బయోమెడికల్ వ్యర్థాల నిబంధనలను పాటించాలని, పెద్దపల్లి డీఎంహెచ్వో వాణిశ్రీ పేర్కొన్నారు. పెద్దపల్లిలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షలో డీఎంహెచి డా. వాణిశ్రీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రులు, క్లినిక్లు తప్పనిసరిగా PCB, NOC పొందాలని, గుర్తింపు పొందిన ఏజెన్సీలతో మాత్రమే టై-అప్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.