WNP: జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐ టీ. శివకుమార్ అన్నారు. మంగళవారం అమరచింత మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై స్వాతి పాల్గొన్నారు.