MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి రావడం అభినందనీయమని కొనియాడారు.