SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యలను ఖండించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ.. ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారని ఆరోపించారు. అలాగే మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి రసమయి వ్యాఖ్యలను ఖండించారు.